తెలుగు » ఛెక్   అడగటం


74 [డెబ్బై నాలుగు]

అడగటం

-

+ 74 [sedmdesát čtyři]

+ žádat o něco

74 [డెబ్బై నాలుగు]

అడగటం

-

74 [sedmdesát čtyři]

žádat o něco

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
మీరు నా జుట్టు కత్తిరించగలరా? Mů---- m- o------- v----? +
మరీ తక్కువగా కాదు Ne m-- n-------- p-----. +
కొంచం పొట్టిగా చేయండి O n--- k------ p-----. +
   
మీరు పిక్చర్లు తీయగలరా? Mů---- m- v------ f----? +
పిక్చర్లు సీ.డీ. లో ఉన్నాయి Fo--- j--- n- c------. +
పిక్చర్లు కేమరా లో ఉన్నాయి Fo--- j--- v- f-----. +
   
మీరు గడియారాన్ని బాగు చేయగలరా? Mů---- o------ t- h------? +
అద్దం విరిగిపోయింది Sk----- j- r------. +
బ్యాటరీ అయిపోయింది Ba----- j- p------. +
   
మీరు చొక్కా ని ఇస్త్రీ చేయగలరా? Mů---- v------- t- k-----? +
ప్యాంట్లను శుభ్రపరచగలరా? Mů---- v------- t- k------? +
మీరు షూలను బాగు చేయగలరా? Mů---- o------ t- b---? +
   
మీ వద్ద బత్తీ ఉందా? Mů---- m- p-------? +
మీ వద్ద అగ్గిపెట్టె గానీ లేదా లైటర్ గానీ ఉన్నాయా? Má-- z------ n--- z--------? +
మీ వద్ద యాష్ ట్రే ఉందా? Mů---- m- p------ p-------? +
   
మీరు సిగార్లు త్రాగుతారా? Ko----- d-------? +
మీరు సిగరెట్లు త్రాగుతారా? Ko----- c-------? +
మీరు పైప్ ని పీలుస్తారా? Ko----- d----? +