తెలుగు » ఇంగ్లీష్ UK   చిన్న ప్రయాణం కొరకు తయారవడం


47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

+ 47 [forty-seven]

+ Preparing a trip

47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

47 [forty-seven]

Preparing a trip

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నువ్వే మన సూట్ కేస్ ని సర్దాలి! Yo- h--- t- p--- o-- s-------! +
ఏదీ మర్చిపోవద్దు! Do--- f----- a-------! +
మీకు ఒక పెద్ద సూట్ కేస్ కావాలి! Yo- n--- a b-- s-------! +
   
మీ పాస్ పోర్ట్ ని మర్చిపోవద్దు! Do--- f----- y--- p-------! +
మీ టికెట్ ని మర్చిపోవద్దు! Do--- f----- y--- t-----! +
మీ ట్రావెలర్ చెక్ లను మర్చిపోవద్దు Do--- f----- y--- t---------- c------ / t--------- c----- (a-.)! +
   
మీతో పాటుగా సన్-ట్యాన్ లోషన్ ని తేసుకెళ్ళండి Ta-- s--- s----- l----- w--- y--. +
మీ సన్-గ్లాస్ లను తేసుకెళ్ళండి Ta-- t-- s---------- w--- y--. +
మీ టోపీ ని తేసుకెళ్ళండి Ta-- t-- s-- h-- w--- y--. +
   
మీరు రోడ్ మ్యాప్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Do y-- w--- t- t--- a r--- m--? +
మీరు ట్రావెల్ గైడ్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Do y-- w--- t- t--- a t----- g----? +
మీరు గొడుగుని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Do y-- w--- t- t--- a- u-------? +
   
ప్యాంట్లు, చొక్కాలు మరియు సాక్స్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Re------ t- t--- p----- s----- a-- s----. +
టైలు, బెల్ట్ లు మరియు స్పోర్ట్స్ జాకెట్ ను తేసుకోవాలని మర్చిపోవద్దు Re------ t- t--- t---- b---- a-- s----- j------. +
పైజామాలు, నైట్ గౌన్లు మరియు టీ-షర్ట్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Re------ t- t--- p------- n--------- a-- t-------. +
   
మీకు షూ, సాండల్ మరియు బూట్లు కావాల్సివస్తాయి Yo- n--- s----- s------ a-- b----. +
మీకు చేతి రూమాలు, సబ్బు మరియు నేల్ క్లిప్పర్ కావాల్సివస్తాయి Yo- n--- h------------- s--- a-- a n--- c------. +
మీకు దువ్వెన, ఒక టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ కావాల్సివస్తాయి Yo- n--- a c---- a t--------- a-- t---------. +