పదబంధం పుస్తకం

te నగర దర్శనం   »   es Una visita por la ciudad

42 [నలభై రెండు]

నగర దర్శనం

నగర దర్శనం

42 [cuarenta y dos]

Una visita por la ciudad

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? ¿E--- a------ e- m------ l-- d-------? ¿Está abierto el mercado los domingos?
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? ¿E--- a------ l- f---- l-- l----? ¿Está abierta la feria los lunes?
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? ¿E--- a------ l- e--------- l-- m-----? ¿Está abierta la exposición los martes?
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? ¿E--- a------ e- z-------- l-- m--------? ¿Está abierto el zoológico los miércoles?
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? ¿E--- a------ e- m---- l-- j-----? ¿Está abierto el museo los jueves?
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? ¿E--- a------ l- g------ l-- v------? ¿Está abierta la galería los viernes?
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? ¿S- p----- t---- f----? ¿Se pueden tomar fotos?
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? ¿H-- q-- p---- e------? ¿Hay que pagar entrada?
ప్రవేశ రుసుము ధర ఎంత? ¿C----- v--- l- e------? ¿Cuánto vale la entrada?
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? ¿H-- d-------- p--- g-----? ¿Hay descuento para grupos?
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? ¿H-- d-------- p--- n----? ¿Hay descuento para niños?
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? ¿H-- d-------- p--- e----------? ¿Hay descuento para estudiantes?
అది ఏ భవంతి? ¿Q-- t--- d- e------- e- é---? ¿Qué tipo de edificio es éste?
ఆ భవంతి ఎంత పాతది? ¿D- h--- c----- e- e--- e-------? ¿De hace cuánto es este edificio?
ఆ భవంతిని ఎవరు కట్టించారు? ¿Q---- c-------- e--- e-------? ¿Quién construyó este edificio?
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం Me i------- l- a-----------. Me interesa la arquitectura.
నాకు కళలంటే ఇష్టం Me i------- e- a---. Me interesa el arte.
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం Me i------- l- p------. Me interesa la pintura.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -