పదబంధం పుస్తకం

te విశేషణాలు 3   »   es Adjetivos 3

80 [ఎనభై]

విశేషణాలు 3

విశేషణాలు 3

80 [ochenta]

Adjetivos 3

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
ఆమె వద్ద ఒక కుక్క ఉంది El-- t---- u- p----. Ella tiene un perro.
ఆ కుక్క పెద్దది El p---- e- g-----. El perro es grande.
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది El-- t---- u- p---- g-----. Ella tiene un perro grande.
ఆమెకి ఒక ఇల్లు ఉంది El-- t---- u-- c---. Ella tiene una casa.
ఆ ఇల్లు చిన్నది La c--- e- p------. La casa es pequeña.
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది El-- t---- u-- c--- p------. Ella tiene una casa pequeña.
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు Él s- e--- a------- e- u- h----. Él se está alojando en un hotel.
ఆ హోటెల్ చవకది El h---- e- b-----. El hotel es barato.
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు Él s- e--- a------- e- u- h---- b-----. Él se está alojando en un hotel barato.
ఆయనకి ఒక కారు ఉంది Él t---- u- c----. Él tiene un coche.
ఆ కరు ఖరీదైనది El c---- e- c---. El coche es caro.
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది Él t---- u- c---- c---. Él tiene un coche caro.
ఆయన ఒక నవల చదువుతున్నారు Él l-- u-- n-----. Él lee una novela.
ఆ నవల విసుగ్గా ఉంది La n----- e- a-------. La novela es aburrida.
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు Él l-- u-- n----- a-------. Él lee una novela aburrida.
ఆమె ఒక సినిమా చూస్తోంది El-- e--- v----- u-- p-------. Ella está viendo una película.
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది La p------- e- i----------. La película es interesante.
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది El-- e--- v----- u-- p------- i----------. Ella está viendo una película interesante.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -