తెలుగు » ఇంగ్లీష్ UK   డాక్టర్ వద్ద


57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

+ 57 [fifty-seven]

+ At the doctor

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [fifty-seven]

At the doctor

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది I h--- a d------- a----------. +
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది I h--- t-- a---------- a- t-- o------. +
మీ పేరు ఏమిటి? Wh-- i- y--- n---? +
   
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Pl---- t--- a s--- i- t-- w------ r---. +
డాక్టర్ దారిలో ఉన్నారు Th- d----- i- o- h-- w--. +
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Wh-- i-------- c------ d- y-- b----- t-? +
   
నేను మీకు ఏమి చేయగలను? Wh-- c-- I d- f-- y--? +
మీకు ఏమైనా నొప్పి ఉందా? Do y-- h--- a-- p---? +
ఎక్కడ నొప్పిగా ఉంది? Wh--- d--- i- h---? +
   
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది I a----- h--- b--- p---. +
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది I o---- h--- h--------. +
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది I s-------- h--- s------ a----. +
   
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! Re---- y--- t--! +
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి Li- d--- o- t-- e-------- t----. +
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది Yo-- b---- p------- i- o---. +
   
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను I w--- g--- y-- a- i--------. +
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను I w--- g--- y-- s--- p----. +
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను I a- g----- y-- a p----------- f-- t-- p-------. +