తెలుగు » ఇంగ్లీష్ UK   ప్రశ్నలు అడగటం 2


63 [అరవై మూడు]

ప్రశ్నలు అడగటం 2

-

63 [sixty-three]

Asking questions 2

63 [అరవై మూడు]

ప్రశ్నలు అడగటం 2

-

63 [sixty-three]

Asking questions 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నాకు ఒక అభిరుచి ఉంది I h--- a h----.
నేను టెన్నిస్ ఆడుతాను I p--- t-----.
టెన్నిస్ మైదానం ఎక్కడ ఉంది? Wh--- i- t-- t----- c----?
   
మీకేమైనా అభిరుచులు ఉన్నాయా? Do y-- h--- a h----?
నేను ఫుట్ బాల్ / సాకర్ ఆడుతాను I p--- f------- / s----- (a-.).
ఫుట్ బాల్ / సాకర్ మైదానం ఎక్కడ ఉంది? Wh--- i- t-- f------- / s----- (a-.) f----?
   
నాకు భుజం నొప్పిగా ఉంది My a-- h----.
నా పాదం మరియు చెయ్యి కుడా నొప్పిగా ఉన్నాయి My f--- a-- h--- a--- h---.
డాక్టర్ ఉన్నారా? Is t---- a d-----?
   
నా వద్ద కార్ ఉంది I h--- a c-- / a- a---------.
నా వద్ద మోటర్ సైకిల్ కూడా ఉంది I a--- h--- a m---------.
నేను ఎక్కడ పార్క్ చేయను? Wh--- c---- I p---?
   
నా వద్ద ఒక స్వెటర్ ఉంది I h--- a s------.
నా వద్ద ఒక జాకెట్ మరియు ఒక జత జీన్స్ కూడా ఉన్నాయి I a--- h--- a j----- a-- a p--- o- j----.
వాషింగ్ మషీన్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- w------ m------?
   
నా వద్ద ఒక కంచం ఉంది I h--- a p----.
నా వద్ద ఒక చాకు, ఒక ఫోర్క్ మరియు ఒక స్పూన్ కూడా ఉన్నాయి I h--- a k----- a f--- a-- a s----.
ఉప్పు మరియు మిర్యాల పొడి ఎక్కడ ఉన్నాయి? Wh--- i- t-- s--- a-- p-----?