తెలుగు » ఇంగ్లీష్ UK   ప్రశ్నలు-భూత కాలం 2


86 [ఎనభై ఆరు]

ప్రశ్నలు-భూత కాలం 2

-

86 [eighty-six]

Questions – Past tense 2

86 [ఎనభై ఆరు]

ప్రశ్నలు-భూత కాలం 2

-

86 [eighty-six]

Questions – Past tense 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు ఏ టై కట్టుకున్నారు? Wh--- t-- d-- y-- w---?
మీరు ఏ కారు కొన్నారు? Wh--- c-- d-- y-- b--?
మీరు ఏ సమాచారపత్రం తీసుకున్నారు? Wh--- n-------- d-- y-- s-------- t-?
   
మీరు ఎవరిని చూసారు? Wh- d-- y-- s--?
మీరు ఎవరిని కలిసారు? Wh- d-- y-- m---?
మీరు ఎవరిని గుర్తుపట్టారు? Wh- d-- y-- r--------?
   
మీరు ఎప్పుడు లేచారు? Wh-- d-- y-- g-- u-?
మీరు ఎప్పుడు బయలుదేరారు? Wh-- d-- y-- s----?
మీరు ఎప్పుడు ముగించారు? Wh-- d-- y-- f-----?
   
మీరు ఎప్పుడు లేచారు? Wh- d-- y-- w--- u-?
మీరు ఎప్పుడు అధ్యాపకుడు / అధ్యాపకురాలు అయ్యారు? Wh- d-- y-- b----- a t------?
మీరు ఎప్పుడు టాక్సీ తీసుకున్నారు? Wh- d-- y-- t--- a t---?
   
మీరు ఎక్కడ నుండి వచ్చారు? Wh--- d-- y-- c--- f---?
మీరు ఎక్కడికి వెళ్ళారు? Wh--- d-- y-- g-?
మీరు ఎక్కడ ఉన్నారు? Wh--- w--- y--?
   
మీరు ఎవరికి సహాయం చేసారు? Wh- d-- y-- h---?
మీరు ఎవరికి ఉత్తరం వ్రాసారు? Wh- d-- y-- w---- t-?
మీరు ఎవరికి జవాబు వ్రాసారు? Wh- d-- y-- r---- t-?