తెలుగు » ఇంగ్లీష్ UK   ఆజ్ఞాపూర్వకం 2


90 [తొంభై]

ఆజ్ఞాపూర్వకం 2

-

90 [ninety]

Imperative 2

90 [తొంభై]

ఆజ్ఞాపూర్వకం 2

-

90 [ninety]

Imperative 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
గడ్డం గీసుకోండి! Sh---!
స్నానం చేయండి! Wa-- y-------!
జుట్టు దువ్వుకోండి! Co-- y--- h---!
   
ఫోన్ / కాల్ చేయండి! Ca--!
ఆరంభించండి / ప్రారంభించండి! Be---!
ఆగండి! St--!
   
వదిలేయండి! Le--- i-!
చెప్పండి! Sa- i-!
కొనండి! Bu- i-!
   
ఎప్పుడూ కపటిగా ఉండవద్దు! Ne--- b- d--------!
ఎప్పుడూ కొంటె వాడిగా / దానిగా ఉండవద్దు! Ne--- b- n------!
ఎప్పుడూ అమర్యాదగా ఉండవద్దు! Ne--- b- i-------!
   
ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి! Al---- b- h-----!
ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి! Al---- b- n---!
ఎల్లప్పుడూ మర్యాదగా ఉండాలి! Al---- b- p-----!
   
మీరు ఇంటికి క్షేమంగా వస్తారని ఆశిస్తున్నాను! Ho-- y-- a----- h--- s-----!
మీ ఆరోగ్యం జాగ్రత్త! Ta-- c--- o- y-------!
తొందర్లో మళ్ళీ మా ఇంటికి రండి! Do v---- u- a---- s---!