తెలుగు » స్పానిష్   రెస్టారెంట్ వద్ద 2


30 [ముప్పై]

రెస్టారెంట్ వద్ద 2

-

+ 30 [treinta]

+ En el restaurante 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
ఒక యాపిల్ జూస్ ఇవ్వండి Un z--- d- m------- p-- f----. +
ఒక లెమొనేడ్ ఇవ్వండి Un- l-------- p-- f----. +
ఒక టొమాటో జూస్ ఇవ్వండి Un z--- d- t------ p-- f----. +
   
నాకు ఒక గ్లాస్ రెడ్ వైన్ కావాలి Me g------- u-- c--- d- v--- t----. +
నాకు ఒక గ్లాస్ వైట్ వైన్ కావాలి Me g------- u-- c--- d- v--- b-----. +
నాకు ఒక శాంపేయిన్ బాటిల్ కావాలి Me g------- u-- b------ d- c------. +
   
మీకు చేపలంటే ఇష్టమేనా? ¿T- g---- e- p------? +
మీకు బీఫ్ అంటే ఇష్టమేనా? ¿T- g---- l- c---- d- t------? +
మీకు పోర్క్ అంటే ఇష్టమేనా? ¿T- g---- l- c---- d- c----? +
   
నాకు మీట్ లేకుండా ఎమైనా ఉంటే అది కావాలి Qu----- a--- s-- c----. +
నాకు కొంత మిక్సెడ్ వెజిటబుల్ కావాలి Qu----- u- p---- d- v-------. +
నాకు ఎక్కువ సమయం పట్టనిది ఏదైనా ఉంటే అది కావాలి Qu----- a--- q-- n- t---- m----. +
   
మీకు దాన్ని అన్నం తో తినడం ఇష్టమేనా? ¿L- q------ (u----) c-- a----? +
మీకు దాన్ని పాస్టా తో తినడం ఇష్టమేనా? ¿L- q------ (u----) c-- p---- / f-----? +
మీకు దాన్ని బంగాళాదుంపలతో కలిపి తినడం ఇష్టమేనా? ¿L- q------ (u----) c-- p------? +
   
అది అంత రుచిగా లేదు (E--) n- m- g----. +
అన్నం చల్లారిపోయింది La c----- e--- f---. +
నేను దీన్ని ఆర్డర్ చేయలేదు Es- n- l- h- p-----. +