తెలుగు » ఇంగ్లీష్ UK   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

+ 18 [eighteen]

+ House cleaning

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [eighteen]

House cleaning

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ఈరోజు శనివారము To--- i- S-------. +
ఈరోజు మా వద్ద సమయం ఉంది We h--- t--- t----. +
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము We a-- c------- t-- a-------- t----. +
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను I a- c------- t-- b-------. +
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు My h------ i- w------ t-- c--. +
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు Th- c------- a-- c------- t-- b-------. +
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది Gr----- i- w------- t-- f------. +
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు Th- c------- a-- c------- u- t-- c--------- r---. +
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు My h------ i- t------ u- h-- d---. +
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను I a- p------ t-- l------ i- t-- w------ m------. +
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను I a- h------ u- t-- l------. +
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను I a- i------ t-- c------. +
   
కిటికీలు మురికిగా ఉన్నాయి Th- w------ a-- d----. +
నేల మురికిగా ఉంది Th- f---- i- d----. +
గిన్నెలు మురికిగా ఉన్నాయి Th- d----- a-- d----. +
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Wh- w----- t-- w------? +
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Wh- d--- t-- v--------? +
గిన్నెలు ఎవరు కడుగుతారు? Wh- d--- t-- d-----? +