పదబంధం పుస్తకం

te ఆజ్ఞాపూర్వకం 1   »   es Modo imperativo 1

89 [ఎనభై తొమ్మిది]

ఆజ్ఞాపూర్వకం 1

ఆజ్ఞాపూర్వకం 1

89 [ochenta y nueve]

Modo imperativo 1

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
మీరు ఎంత బద్దకస్తులో-అంత బద్దకస్తులుగా ఉండకండి! Er-- m-- p-------. – ¡N- s--- t-- p-------! Eres muy perezoso. – ¡No seas tan perezoso!
మీరు చాలా సేపు నిద్రపోతారు-అంత సేపు నిద్రపోకండి! Du----- m----. – ¡N- d------ t----! Duermes mucho. – ¡No duermas tanto!
మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు-అంత ఆలస్యంగా ఇంటికి రాకండి! Ll---- m-- t----. – ¡N- l------ t-- t----! Llegas muy tarde. – ¡No llegues tan tarde!
మీరు చాలా బిగ్గరగా నవ్వుతారు-అంత బిగ్గరగా నవ్వకండి! Te r--- m-- a---. – ¡N- t- r--- t-- a---! Te ríes muy alto. – ¡No te rías tan alto!
మీరు చాలా బిగ్గరగా మాట్లాడతారు-అంత బిగ్గరగా మాట్లాడకండి! Ha---- m-- b---. – ¡N- h----- t-- b---! Hablas muy bajo. – ¡No hables tan bajo!
మీరు చాలా ఎక్కువగా తాగుతారు-అంత ఎక్కువగా తాగకండి! Be--- d--------. – ¡N- b---- t----! Bebes demasiado. – ¡No bebas tanto!
మీకు చాలా ఎక్కువగా పొగ త్రాగుతారు-అంత ఎక్కువగా పొగ త్రాగకండి! Fu--- d--------. – ¡N- f---- t----! Fumas demasiado. – ¡No fumes tanto!
మీరు మరీ ఎక్కువగా పని చేస్తారు-అంత ఎక్కువగా పని చేయకండి! Tr------ d--------. – ¡N- t------- t----! Trabajas demasiado. – ¡No trabajes tanto!
మీరు చాలా వేగంగా బండీ నడుపుతారు-అంత వేగంగా బండీ నడపకండి! Va- m-- d------. – ¡N- v---- t-- d------! Vas muy deprisa. – ¡No vayas tan deprisa!
లేవండి, మిల్లర్ గారు! ¡L--------- s---- M-------! ¡Levántese, señor Molinero!
కూర్చోండి, మిల్లర్ గారు! ¡S-------- s---- M-------! ¡Siéntese, señor Molinero!
కూర్చునే ఉండండి, మిల్లర్ గారు! ¡Q------ s------- s---- M-------! ¡Quédese sentado, señor Molinero!
సహనం పాటించండి! ¡T---- p--------! ¡Tenga paciencia!
తొందపడొద్దు! ¡T----- s- t-----! ¡Tómese su tiempo!
ఒక నిమిశం ఆగండి! ¡E----- u- m------! ¡Espere un momento!
జాగ్రత్త! ¡T---- c------! ¡Tenga cuidado!
సమయం పాటించండి! ¡S-- p------! ¡Sea puntual!
మందబుద్ధిగా ఉండొద్దు! ¡N- s-- t----! ¡No sea tonto!

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -