పదబంధం పుస్తకం

te డాక్టర్ వద్ద   »   es En la consulta del doctor

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

డాక్టర్ వద్ద

57 [cincuenta y siete]

En la consulta del doctor

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది (Y-) t---- u-- c--- c-- e- d-----. (Yo) tengo una cita con el doctor.
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది (Y-) t---- l- c--- a l-- d--- (d- l- m-----). (Yo) tengo la cita a las diez (de la mañana).
మీ పేరు ఏమిటి? ¿C--- e- s- n-----? ¿Cómo es su nombre?
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Po- f---- t--- a------ e- l- s--- d- e-----. Por favor tome asiento en la sala de espera.
డాక్టర్ దారిలో ఉన్నారు Ya v---- e- d-----. Ya viene el doctor.
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? ¿A q-- c------- d- s------ p-------- (u----)? ¿A qué compañía de seguros pertenece (usted)?
నేను మీకు ఏమి చేయగలను? ¿E- q-- l- / l- p---- a-----? ¿En qué lo / la puedo ayudar?
మీకు ఏమైనా నొప్పి ఉందా? ¿T---- a---- d----? ¿Tiene algún dolor?
ఎక్కడ నొప్పిగా ఉంది? ¿E- d---- l- d----? ¿En dónde le duele?
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది Si----- t---- d---- d- e------. Siempre tengo dolor de espalda.
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది Te--- d---- d- c----- a m-----. Tengo dolor de cabeza a menudo.
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది A v---- t---- d---- d- e-------. A veces tengo dolor de estómago.
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! ¡P-- f---- d--------- l- p---- s-------! ¡Por favor desabroche la parte superior!
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి ¡P-- f---- a-------- e- l- c------! ¡Por favor acuéstese en la camilla!
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది La p------ a------- e--- e- o----. La presión arterial está en orden.
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను Le v-- a p--------- u-- i--------. Le voy a prescribir una inyección.
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను Le p---------- u--- p-------- / t------- (a-.). Le prescribiré unas pastillas / tabletas (am.).
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను Le d-- u-- r----- m----- p--- l- f-------. Le doy una receta médica para la farmacia.

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -