పదబంధం పుస్తకం

te ఇంటి పరిశుభ్రత   »   es Limpieza Doméstica

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

ఇంటి పరిశుభ్రత

18 [dieciocho]

Limpieza Doméstica

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్పానిష్ ప్లే చేయండి మరింత
ఈరోజు శనివారము Ho- e- s-----. Hoy es sábado.
ఈరోజు మా వద్ద సమయం ఉంది Ho- t------ t-----. Hoy tenemos tiempo.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Ho- l-------- e- a----------. Hoy limpiamos el apartamento.
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Yo l----- e- b---. Yo limpio el baño.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Mi e----- l--- e- c---- / c---- (a-.). Mi esposo lava el coche / carro (am.).
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు Lo- n---- l------ l-- b---------. Los niños limpian las bicicletas.
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది La a----- r---- l-- f-----. La abuela riega las flores.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు Lo- n---- o------ e- c----- d- l-- n----. Los niños ordenan el cuarto de los niños.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Mi e----- o----- s- e---------. Mi esposo ordena su escritorio.
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Yo p---- l- r--- e- l- l-------. Yo pongo la ropa en la lavadora.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Yo t----- l- r---. Yo tiendo la ropa.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Yo p------ l- r---. Yo plancho la ropa.
కిటికీలు మురికిగా ఉన్నాయి La- v------- e---- s-----. Las ventanas están sucias.
నేల మురికిగా ఉంది El s---- / p--- (a-.) e--- s----. El suelo / piso (am.) está sucio.
గిన్నెలు మురికిగా ఉన్నాయి La v------ e--- s----. La vajilla está sucia.
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? ¿Q---- l----- l-- v-------? ¿Quién limpia las ventanas?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? ¿Q---- p--- l- a---------? ¿Quién pasa la aspiradora?
గిన్నెలు ఎవరు కడుగుతారు? ¿Q---- l--- l- v------? ¿Quién lava la vajilla?

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -