తెలుగు » ఇంగ్లీష్ UK   డిస్కో లో


46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [forty-six]

In the discotheque

46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [forty-six]

In the discotheque

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? Is t--- s--- t----?
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? Ma- I s-- w--- y--?
తప్పకుండా Su--.
   
మీకు మ్యూజిక్ నచ్చిందా? Ho- d- y-- l--- t-- m----?
కొంచం గోలగా ఉంది A l----- t-- l---.
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Bu- t-- b--- p---- v--- w---.
   
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? Do y-- c--- h--- o----?
లేదు, ఇదే మొదటి సారి No- t--- i- t-- f---- t---.
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు I’-- n---- b--- h--- b-----.
   
మీరు డ్యాంస్ చేస్తారా? Wo--- y-- l--- t- d----?
తరువాత చూద్దాం Ma--- l----.
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను I c---- d---- v--- w---.
   
అది చాలా సులువు It-- v--- e---.
నేను చూపిస్తాను I’-- s--- y--.
వద్దు, మరెప్పుడైనా చూద్దాం No- m---- s--- o---- t---.
   
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? Ar- y-- w------ f-- s------?
అవును, నా స్నేహితుడి కోసం Ye-- f-- m- b--------.
ఇదిగో అతను వచ్చేసారు! Th--- h- i-!