తెలుగు » ఇంగ్లీష్ UK   జంట సంయోజకాలు


98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [ninety-eight]

Double connectors

98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [ninety-eight]

Double connectors

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ప్రయాణం చాలా బాగుంది కానీ చాలా అలసటగా ఉంది Th- j------ w-- b--------- b-- t-- t-----.
ట్రైన్ సమయానికి వచ్చింది కానీ చాలా పూర్తిగా నిండి ఉంది. Th- t---- w-- o- t---- b-- t-- f---.
హోటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది కానీ చాలా ఖరీదైనది. Th- h---- w-- c----------- b-- t-- e--------.
   
ఆయన బస్సు లేదా ట్రైన్ ని ఎక్కుతారు He--- t--- e----- t-- b-- o- t-- t----.
ఆయన ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రావచ్చు. He--- c--- e----- t--- e------ o- t------- m------.
ఆయన మాతో లేదా హోటల్ లో నివసిస్తాడు. He-- g---- t- s--- e----- w--- u- o- i- t-- h----.
   
ఆమె స్పానిష్ తో సహా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది Sh- s----- S------ a- w--- a- E------.
ఆమె మాడ్రిడ్ తో సహా లండన్ లో కూడా నివసించింది. Sh- h-- l---- i- M----- a- w--- a- i- L-----.
ఆమెకి స్పెయిన్ తో సహా ఇంగ్లాండ్ కూడా తెలుసు. Sh- k---- S---- a- w--- a- E------.
   
ఆయన మూర్ఖుడే కాక బద్ధకస్తుడు కూడా He i- n-- o--- s------ b-- a--- l---.
ఆమె అండమైనదే కాక తెలివైనది కూడా Sh- i- n-- o--- p------ b-- a--- i----------.
ఆమె జర్మనే కాక ఫ్రెంచ్ కూడా మాట్లాడగలదు Sh- s----- n-- o--- G------ b-- a--- F-----.
   
నేను పియానో కానీ, గిటార్ కానీ వాయించలేను I c-- n------ p--- t-- p---- n-- t-- g-----.
నేను వాల్ట్జ్ కానీ, సాంబా కానీ చేయలేను. I c-- n------ w---- n-- d- t-- s----.
నాకు ఒపేరా కానీ, బాలే కానీ నచ్చదు. I l--- n------ o---- n-- b-----.
   
మీరు ఎంత త్వరగా పనిచేస్తే, అంత త్వరగా మీ పని పూర్తి అవుతుంది. Th- f----- y-- w---- t-- e------ y-- w--- b- f-------.
మీరు ఎంత త్వరగా రాగలిగితే, అంత త్వరగా తిరిగి వెళ్ళవచ్చు. Th- e------ y-- c---- t-- e------ y-- c-- g-.
వయసు పెరుగుతున్న కొద్దీ, ఉల్లాసవంతంగా తయారవుతారు. Th- o---- o-- g---- t-- m--- c--------- o-- g---.