తెలుగు » స్లోవాక్   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [päťdesiatosem]

Časti tela

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [päťdesiatosem]

Časti tela

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Kr----- m---.
మొదట తల Na---- h----.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Mu- m- k-----.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Vl--- n-- j- v----.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Uš- t------ n-- j- v----.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు Ch---- t------ n-- j- v----.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Na------- o-- a ú---.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు Mu- t------ a s---- s-.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది Mu- m- d--- n--.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు V r----- m- p-----.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Ok--- k--- m- t--- š--.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Je z--- a j- c------.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Ru-- s- s----.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి No-- s- t--- s----.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది Mu- j- z- s----.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Ne-- n------- a-- p----.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Al- n------.
అతను ఒక స్నో-మ్యాన్ Je t- s--------.