పదబంధం పుస్తకం

te పనులు   »   sk Činnosti

13 [పదమూడు]

పనులు

పనులు

13 [trinásť]

Činnosti

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు స్లోవాక్ ప్లే చేయండి మరింత
మార్థా ఏం పని చేస్తుంది? Čo r--- M----? Čo robí Marta? 0
ఆమె ఒక ఆఫీసులో పని చేస్తుంది Pr----- v k---------. Pracuje v kancelárii. 0
ఆమె కంప్యూటర్ పని చేస్తుంది Pr----- s p--------. Pracuje s počítačom. 0
మార్థా ఎక్కడ ఉంది? Kd- j- M----? Kde je Marta? 0
సినిమా థియేటర్ వద్ద V k---. V kine. 0
ఆమె ఒక సినిమా చూస్తోంది Po---- s- n- f---. Pozerá sa na film. 0
పీటర్ ఏం పని చేస్తాడు? Čo r--- P----? Čo robí Peter? 0
అతను యూనివర్సిటీ లో చదువుతున్నాడు Št----- n- u---------. Študuje na univerzite. 0
అతను భాషలని చదువుతున్నాడు Št----- j-----. Študuje jazyky. 0
పీటర్ ఎక్కడ ఉన్నాడు? Kd- j- P----? Kde je Peter? 0
కఫే లో V k-------. V kaviarni. 0
అతను కాఫీ తాగుతున్నాడు Pi-- k---. Pije kávu. 0
వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టం? Ka- r--- c-----? Kam radi chodia? 0
గాన కచేరీలో Na k------. Na koncert. 0
వాళ్ళకి సంగీతం వినడమంటే ఇష్టం Ra-- p------- h----. Radi počúvajú hudbu. 0
వాళ్ళకి ఎక్కడకి వెళ్ళడం ఇష్టముండదు? Ka- n------- r---? Kam nechodia radi? 0
డిస్కో కి Na d--------. Na diskotéku. 0
వాళ్ళకి నాట్యమాడటం ఇష్టం లేదు Ne---- t------. Neradi tancujú. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -