తెలుగు » టుర్కిష్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [yirmi dört]

Randevulaşmak

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [yirmi dört]

Randevulaşmak

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
మీ బస్ వెళ్ళిపోయిందా? Ot----- m- k-------?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Ya--- s--- s--- b-------.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? Ya----- c-- t------- y-- m-?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Bi- d----- s----- d---- o-!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Bi- d----- s----- b-- t------ b--!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Bi- d----- s----- y----- b-- ş------ a-!
   
రేపు నాకు సెలవు ఉంది Ya--- b----.
మనం రేపు కలుద్దామా? Ya--- b-------- m-?
క్షమించండి, రేపు నేను రాలేను Üz------ y---- m----- d------.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Bu h---- s--- ş------- h------- b-- p----- v-- m-?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? Yo--- r------- m- v--?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Ha--- s--- b-------- t----- e-------.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Pi---- y------ m-?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Pl--- g------ m-?
మనం పర్వతాల మీదకు? Da----- g------ m-?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Se-- b------ a-----.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Se-- e---- a-----.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Se-- o----- d--------- a-------.