పదబంధం పుస్తకం

te జంతు ప్రదర్శనశాల వద్ద   »   tr Hayvanat bahçesinde

43 [నలభై మూడు]

జంతు ప్రదర్శనశాల వద్ద

జంతు ప్రదర్శనశాల వద్ద

43 [kırk üç]

Hayvanat bahçesinde

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు టర్కిష్ ప్లే చేయండి మరింత
జంతు ప్రదర్శనశాల అక్కడ ఉంది Ha------ b------ o----. Hayvanat bahçesi orada. 0
జిరాఫీలు అక్కడ ఉన్నాయి Zü------- o----. Zürafalar orada. 0
భల్లూకాలు ఎక్కడ ఉన్నాయి Ay---- n-----? Ayılar nerede? 0
ఏనుగులు ఎక్కడ ఉన్నాయి? Fi---- n-----? Filler nerede? 0
పాములు ఎక్కడ ఉన్నాయి? Yı------ n-----? Yılanlar nerede? 0
సింహాలు ఎక్కడ ఉన్నాయి? As------ n-----? Aslanlar nerede? 0
నా వద్ద కేమరా ఉంది Fo------ m------ v--. Fotoğraf makinem var. 0
నా వద్ద వీడియో కేమరా కూడా ఉంది Fi-- k------ d- v--. Film kameram da var. 0
బ్యాటరీ ఎక్కడ దొరుకుతుంది? Pi- n-----? Pil nerede? 0
పెంగ్విన్లు ఎక్కడ ఉన్నాయి? Pe-------- n-----? Penguenler nerede? 0
కంగారూలు ఎక్కడ ఉన్నాయి? Ka-------- n-----? Kangurular nerede? 0
రైనోలు ఎక్కడ ఉన్నాయి? Ge--------- n-----? Gergedanlar nerede? 0
మరుగు గది ఎక్కడ ఉంది? Tu----- n-----? Tuvalet nerede? 0
అక్కడ ఒక కఫే ఉంది Or--- b-- k--- v--. Orada bir kafe var. 0
అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది Or--- b-- r------- v--. Orada bir restoran var. 0
ఒంటెలు ఎక్కడ ఉన్నాయి? De----- n-----? Develer nerede? 0
గొరిల్లాలు, జీబ్రాలు ఎక్కడ ఉన్నాయి? Go------ v- z------- n-----? Goriller ve zebralar nerede? 0
పులులు, మొసళ్ళు ఎక్కడ ఉన్నాయి? Ka------- v- t-------- n-----? Kaplanlar ve timsahlar nerede? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -