పదబంధం పుస్తకం

te సముచ్చయం 1   »   tr Bağlaçlar 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

సముచ్చయం 1

94 [doksan dört]

Bağlaçlar 1

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు టర్కిష్ ప్లే చేయండి మరింత
వర్షం ఆగేంతవరకూ ఆగండి Ya---- d----- k---- b----. Yağmur durana kadar bekle. 0
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Be- h---- o---- k---- b----. Ben hazır olana kadar bekle. 0
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి O g--- g----- k---- b----. O geri gelene kadar bekle. 0
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను Sa------ k------- k---- b---------. Saçlarım kuruyana kadar bekliyorum. 0
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను Fi-- b----- k---- b---------. Film bitene kadar bekliyorum. 0
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను Iş-- y---- y-------- k---- b---------. Işık yeşil yanıncaya kadar bekliyorum. 0
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Ne z---- t----- g---------? Ne zaman tatile gidiyorsun? 0
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Ya- t--------- d--- ö--- m-? Yaz tatilinden daha önce mi? 0
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Ev--- y-- t----- b--------- d--- ö---. Evet, yaz tatili başlamadan daha önce. 0
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Kı- b--------- ç----- o---. Kış başlamadan çatıyı onar. 0
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Ma---- o-------- e------- y---. Masaya oturmadan ellerini yıka. 0
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Dı---- ç------- c--- k----. Dışarı çıkmadan camı kapat. 0
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Ev- n- z---- g---------? Eve ne zaman geleceksin? 0
క్లాస్ తరువాతా? De----- s----? Dersten sonra? 0
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Ev--- d--- b-------- s----. Evet, ders bittikten sonra. 0
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు O (e----) k--- g---------- s----- a---- ç---------. O (erkek) kaza geçirdikten sonra, artık çalışamadı. 0
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు O, (e----) i---- k----------- s----- A--------- g----. O, (erkek) işini kaybettikten sonra, Amerika’ya gitti. 0
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు O, (e----) A--------- g-------- s---- z----- o---. O, (erkek) Amerika’ya gittikten sonra zengin oldu. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -