తెలుగు » టుర్కిష్   దేశాలు మరియు భాషలు


5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

5 [beş]

Ülkeler ve diller

5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

5 [beş]

Ülkeler ve diller

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
జాన్ లండన్ నుండి వచ్చాడు Jo-- L----------.
లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది Lo---- B---- B-------------.
అతను ఇంగ్లీషు మాట్లాడుతాడు O (e---- i---) İ-------- k--------.
   
మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది Ma--- M----------.
మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది Ma---- İ------------.
ఆమె స్పానిష్ మాట్లాడుతుంది O (k----) İ--------- k--------.
   
పీటర్ మరియు మార్థా బర్లిన్ నుండి వచ్చారు Pe--- v- M----- B----------.
బర్లిన్ జర్మని లో ఉంది Be---- A------------.
మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా? Si- i----- d- A------ k-------- m------?
   
లండన్ పట్టణం ఒక దేశ రాజధాని Lo---- b-- b---------.
మాడ్రిడ్ మరియు బర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే Ma---- v- B----- d- b------------.
దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి Ba-------- b---- v- g-----------.
   
ఫ్రాంస్ యూరోప్ లో ఉంది Fr---- A-----------.
ఈజిప్టు ఆఫ్రికా లో ఉంది Mı--- A-----------.
జపాన్ ఆసియా లో ఉంది Ja----- A---------.
   
కెనడా ఉత్తర అమెరికా లో ఉంది Ka---- K---- A------------.
పనామా మధ్య అమెరికా లో ఉంది Pa---- O--- A------------.
బ్రజిల్ దక్షిణ అమెరికా లో ఉంది Br------ G---- A------------.