తెలుగు » టుర్కిష్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [altmış]

Bankada

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [altmış]

Bankada

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుTürkçe
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Bi- h---- a------- i--------.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ İş-- p---------.
మరియు ఇది నా చిరునామా Ve i--- a------.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను He------ p--- y------- i--------.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను He-------- p--- ç----- i--------.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను He--- e----------- a---- i--------.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Se----- ç--- b-------- i--------.
రుసుము ఎంత? Ma-------- n- k----?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Ne---- i-------- g--------?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Al--------- b-- h----- b---------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ He--- n------ b-----.
డబ్బు వచ్చిందా? Pa-- g---- m-?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Bu p----- b-------- i--------.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Am------ d------- i-------- v--.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Lü---- b--- k---- b--------- v------.
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Bu---- b-- p--- m------- v-- m-?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Ne k---- p--- ç----------?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Ha--- k---- k------- k-------------?