తెలుగు » ఇటాలియన్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [diciotto]

Pulizie di casa

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [diciotto]

Pulizie di casa

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
ఈరోజు శనివారము Og-- è s-----.
ఈరోజు మా వద్ద సమయం ఉంది Og-- a------ t----.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Og-- p------ l-------------.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Io p------ i- b----.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Mi- m----- p------ l- m------- / l-----.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు I b------ p-------- l- b---------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది La n---- a------- i f----.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు I b------ m------ i- o----- l- l--- s-----.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Mi- m----- m---- i- o----- l- s-- s--------.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Me--- l- b--------- n---- l--------.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను St---- i- b-----.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను St--- l- b---------.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి Le f------- s--- s------.
నేల మురికిగా ఉంది Il p-------- è s-----.
గిన్నెలు మురికిగా ఉన్నాయి Le s-------- s--- s------.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Ch- p------ l- f-------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Ch- s-------? / C-- p---- l--------------?
గిన్నెలు ఎవరు కడుగుతారు? Ch- l--- i p-----?