పదబంధం పుస్తకం

te రంగులు   »   it Colori

14 [పద్నాలుగు]

రంగులు

రంగులు

14 [quattordici]

Colori

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఇటాలియన్ ప్లే చేయండి మరింత
మంచు తెల్లగా ఉంటుంది La n--- è b-----. La neve è bianca. 0
సూర్యుడు పసుపుపచ్చగా ఉంటాడు Il s--- è g-----. Il sole è giallo. 0
నారింజ నారింజరంగులో ఉంటుంది L’------- è a--------. L’arancia è arancione. 0
చెర్రీ ఎర్రగా ఉంటుంది La c------- è r----. La ciliegia è rossa. 0
ఆకాశం నీలంగా ఉంటుంది Il c---- è a------. Il cielo è azzurro. 0
గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది L’---- è v----. L’erba è verde. 0
భూమి గోధుమరంగులో ఉంటుంది La t---- è m------. La terra è marrone. 0
మబ్బు గచ్చకాయ రంగులో ఉంటుంది La n----- è g-----. La nuvola è grigia. 0
టైర్లు నల్లగా ఉంటాయి Le r---- s--- n---. Le ruote sono nere. 0
మంచు ఏ రంగులో ఉంటుంది? తెలుపు Di c-- c----- è l- n---? B-----. Di che colore è la neve? Bianca. 0
సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? పసుపుపచ్చ Di c-- c----- è i- s---? G-----. Di che colore è il sole? Giallo. 0
నారింజ ఏ రంగులో ఉంటుంది? నారింజరంగు Di c-- c----- è l--------? A--------. Di che colore è l’arancia? Arancione. 0
చెర్రీ ఏ రంగులో ఉంటుంది? ఎరుపు Di c-- c----- è l- c-------? R----. Di che colore è la ciliegia? Rossa. 0
ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం Di c-- c----- è i- c----? A------. Di che colore è il cielo? Azzurro. 0
గడ్డి ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ Di c-- c----- è l-----? V----. Di che colore è l’erba? Verde. 0
భూమి ఏ రంగులో ఉంటుంది? గోధుమరంగు Di c-- c----- è l- t----? M------. Di che colore è la terra? Marrone. 0
మబ్బు ఏ రంగులో ఉంటుంది? గచ్చకాయ రంగు Di c-- c----- è l- n-----? G-----. Di che colore è la nuvola? Grigia. 0
టైర్లు ఏ రంగులో ఉంటాయి? నల్లగా Di c-- c----- s--- l- r----? N---. Di che colore sono le ruote? Nere. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -