పదబంధం పుస్తకం

te ఇంటి చుట్టూ   »   it A casa

17 [పదిహేడు]

ఇంటి చుట్టూ

ఇంటి చుట్టూ

17 [diciassette]

A casa

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఇటాలియన్ ప్లే చేయండి మరింత
మా ఇల్లు ఇక్కడ ఉంది Ec-- l- n----- c---. Ecco la nostra casa. 0
కప్పు పైన ఉంది So--- c-- i- t----. Sopra c’è il tetto. 0
అడుగు మట్టము కింద ఉంది So--- c-- l- c------. Sotto c’è la cantina. 0
ఇంటి వెనుక ఒక తోట ఉంది Di---- l- c--- c-- u- g-------. Dietro la casa c’è un giardino. 0
ఇంటి ముందు వీధీ లేదు Da----- a--- c--- n-- c-- n------ s-----. Davanti alla casa non c’è nessuna strada. 0
ఇంటి పక్కన చెట్లు ఉన్నాయి Vi---- a--- c--- c- s--- d---- a-----. Vicino alla casa ci sono degli alberi. 0
నా అపార్ట్ మెంట్ ఇక్కడ ఉంది Ec-- i- m-- a-----------. Ecco il mio appartamento. 0
వంటగది మరియు స్నానాలగది ఇక్కడ ఉన్నాయి Ec-- l- c----- e i- b----. Ecco la cucina e il bagno. 0
లివింగ్ రూమ్ మరియు పడకటి ఇల్లు అక్కడ ఉన్నాయి Lì c- s--- i- s------ e l- c----- d- l----. Lì ci sono il salotto e la camera da letto. 0
ముందు తలుపు మూసి ఉంది La p---- è c-----. La porta è chiusa. 0
కానీ కిటికీలు తెరిచి ఉన్నాయి Ma l- f------- s--- a-----. Ma le finestre sono aperte. 0
ఈరోజు వేడిగా ఉంది Og-- f- c----. Oggi fa caldo. 0
మేము లివింగ్ రూమ్ కి వెళ్తున్నాము No- a------ i- s------. Noi andiamo in salotto. 0
అక్కడ ఒక సోఫా మరియు ఒక కుర్చీ ఉన్నాయి Lì c- s--- u- d----- e u-- p-------. Lì ci sono un divano e una poltrona. 0
దయచేసి కూర్చోండి! Si s----! Si sieda! 0
అక్కడ నా కంప్యూటర్ ఉంది Lì c-- i- m-- c-------. Lì c’è il mio computer. 0
అక్కడ నా స్టీరియో ఉంది Lì c-- i- m-- (i-------) s-----. Lì c’è il mio (impianto) stereo. 0
టీవీ సెట్ సరి కొత్తది Il t--------- è n---- d- z----. Il televisore è nuovo di zecca. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -