పదబంధం పుస్తకం

te రెస్టారెంట్ వద్ద 3   »   it Al ristorante 3

31 [ముప్పై ఒకటి]

రెస్టారెంట్ వద్ద 3

రెస్టారెంట్ వద్ద 3

31 [trentuno]

Al ristorante 3

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఇటాలియన్ ప్లే చేయండి మరింత
నాకు ఒక స్టార్టర్ కావాలి Vo---- u- a--------. Vorrei un antipasto. 0
నాకు సలాడ్ కావాలి Vo---- u----------. Vorrei un’insalata. 0
నాకు ఒక సూప్ కావాలి Vo---- u-- m-------. Vorrei una minestra. 0
నాకు ఒక డెస్సర్ట్ కావాలి Vo---- u- d------. Vorrei un dessert. 0
నాకు విప్ చేసిన క్రీమ్ తో ఉన్న ఐస్ క్రీమ్ కావాలి Vo---- u- g----- c-- p----. Vorrei un gelato con panna. 0
నాకు కొన్ని పళ్ళు లేదా చీజ్ కావాలి Vo---- d---- f----- o d-- f--------. Vorrei della frutta o del formaggio. 0
నాకు బ్రేక్ ఫాస్ట్ తినాలని / చేయాలని ఉంది Vo------ f--- c--------. Vogliamo fare colazione. 0
నాకు లంచ్ తినాలని / చేయాలని ఉంది Vo------ p-------. Vogliamo pranzare. 0
నాకు డిన్నర్ తినాలని / చేయాలని ఉంది Vo------ c-----. Vogliamo cenare. 0
మీకు బ్రేక్ ఫాస్ట్ లో ఏమి కావాలి? Ch- c--- v----- a c--------? Che cosa volete a colazione? 0
జామ్ మరియు తేనె తో తయారుచేసిన రోల్స్ కావాలి Pa---- c-- m--------- e m----? Panini con marmellata e miele? 0
సాసేజ్ మరియు చీజ్ తో తయారుచేసిన టోస్ట్ కావాలా? To--- c-- s----- e f--------? Toast con salumi e formaggio? 0
బాయిల్ చేసిన గుడ్డు కావాలా? Un u--- s---? Un uovo sodo? 0
ఫ్రై చేసిన గుడ్డు కావాలా? Un u--- a--------- d- b--? Un uovo all’occhio di bue? 0
ఆమ్లెట్ కావాలా? Un- f-------? Una frittata? 0
ఇంకొక కప్పు పెరుగు కావాలి An---- u-- y------ p-- f-----. Ancora uno yogurt, per favore. 0
అలాగే కొంచం ఉప్పు మరియు మిరియాల పొడి కూడా ఇవ్వండి An---- s--- e p---- p-- f-----. Ancora sale e pepe, per favore. 0
మరొక్క గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వండి An---- u- b-------- d------- p-- f-----. Ancora un bicchiere d’acqua, per favore. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -