తెలుగు » ఇటాలియన్   పరిచయం


3 [మూడు]

పరిచయం

-

3 [tre]

Fare la conoscenza

3 [మూడు]

పరిచయం

-

3 [tre]

Fare la conoscenza

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
నమస్కారం! Ci--!
నమస్కారం! Bu--------!
మీరు ఎలా ఉన్నారు? Co-- v-?
   
మీరు యూరోప్ నుండి వచ్చారా? Vi--- d----------?
మీరు అమెరికా నుండి వచ్చారా? Vi--- d-----------?
మీరు ఏషియా నుండి వచ్చారా? Vi--- d--------?
   
మీరు ఏ హోటల్ లో బస చేస్తున్నారు? In q---- h---- a-------?
ఇక్కడ మీరు ఎంత కాలంగా ఉంటున్నారు? Da q----- t---- è q--?
ఇక్కడ మీరు ఎంత కాలం ఉంటారు? Pe- q----- t---- r-----?
   
మీకు ఇక్కడ నచ్చిందా? Le p---- q--?
మీరు ఇక్కడ సెలవులకి వచ్చారా? È i- v------?
ఎప్పుడైనా మీరు నన్ను కలవండి! Mi v---- a t------!
   
ఇది నా చిరునామా Ec-- i- m-- i--------.
రేపు మనం కలుద్దామా? Ci v------ d-----?
క్షమించండి, నాకు వేరే పనులున్నాయి Mi d-------- h- g-- u- a---- i------.
   
సెలవు! Ci--!
ఇంక సెలవు! Ar---------!
మళ్ళీ కలుద్దాము! A p-----!