తెలుగు » ఇటాలియన్   ప్రశ్నలు అడగటం 1


62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sessantadue]

Fare domande 1

62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sessantadue]

Fare domande 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
నేర్చుకోవడం im------ / s------e
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా? Gl- a------ s------- m----?
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు No- s------- p---.
   
అడగటం ch-----e
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా? Ch---- s----- a-------------?
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను No- n-- g-- c----- s-----.
   
సమాధానం ఇవ్వడం ri-------e
దయచేసి సమాధానం ఇవ్వండి Ri------- p-- f-----.
నేను సమాధానం ఇస్తాను Io r-------.
   
పని చేయడం la-----e
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? Lu- s-- l--------?
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు Sì- s-- l--------.
   
రావడం ve---e
మీరు వస్తున్నారా? Vi---?
అవును మేము తొందర్లోనే వస్తున్నాము Sì- v------ s-----.
   
ఉండటం ab----e
మీరు బర్లీన్ లో ఉంటారా? Ab--- a B------?
అవును, నేను బర్లీన్ లో ఉంటాను Sì- a---- a B------.