తెలుగు » ఇటాలియన్   సముచ్చయం 1


94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [novantaquattro]

Congiunzioni 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [novantaquattro]

Congiunzioni 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
వర్షం ఆగేంతవరకూ ఆగండి As----- f----- s----- d- p------.
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి As----- f----- h- f-----.
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి As----- f----- l-- t----.
   
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను As----- d- a---- i c------ a-------.
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను As----- c-- i- f--- s-- t--------.
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను As----- c-- i- s------- s-- v----.
   
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Qu---- v-- i- v------?
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? An---- p---- d---- v------ e-----?
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Sì- p---- c-- c-------- l- v------ e-----.
   
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Ri---- i- t---- p---- c-- c------ l--------.
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి La---- l- m--- p---- d- s------ a t-----.
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Ch---- l- f------- p---- d- u-----.
   
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Qu---- v---- a c---?
క్లాస్ తరువాతా? Do-- l- l------?
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Sì- d--- c-- l- l------ s--- f-----.
   
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Do-- l---------- n-- h- p-- p----- l-------.
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Do-- a--- p---- i- l----- è a----- i- A------.
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Do-- e---- a----- i- A------ è d-------- r----.