తెలుగు » ఇటాలియన్   జంట సంయోజకాలు


98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [novantotto]

Congiunzioni coordinative

98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [novantotto]

Congiunzioni coordinative

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
ప్రయాణం చాలా బాగుంది కానీ చాలా అలసటగా ఉంది Il v------ è s---- b---- m- f-------.
ట్రైన్ సమయానికి వచ్చింది కానీ చాలా పూర్తిగా నిండి ఉంది. Il t---- e-- i- o----- m- a-------------.
హోటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది కానీ చాలా ఖరీదైనది. L’------- e-- a---------- m- t----- c---.
   
ఆయన బస్సు లేదా ట్రైన్ ని ఎక్కుతారు Lu- p----- o l-------- o i- t----.
ఆయన ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రావచ్చు. Lu- v---- o s------ o d----- m------.
ఆయన మాతో లేదా హోటల్ లో నివసిస్తాడు. Lu- a---- o d- n-- o i- a------.
   
ఆమె స్పానిష్ తో సహా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది Le- p---- s-- l- s------- c-- l--------.
ఆమె మాడ్రిడ్ తో సహా లండన్ లో కూడా నివసించింది. Le- h- v------ s-- a M----- c-- a L-----.
ఆమెకి స్పెయిన్ తో సహా ఇంగ్లాండ్ కూడా తెలుసు. Le- c------ s-- l- S----- c-- l------------.
   
ఆయన మూర్ఖుడే కాక బద్ధకస్తుడు కూడా Lu- n-- è s--- s------ m- a---- p----.
ఆమె అండమైనదే కాక తెలివైనది కూడా Le- n-- è s--- c----- m- a---- i-----------.
ఆమె జర్మనే కాక ఫ్రెంచ్ కూడా మాట్లాడగలదు Le- n-- p---- s--- t------ m- a---- f-------.
   
నేను పియానో కానీ, గిటార్ కానీ వాయించలేను Io n-- s- s------ n- i- p--------- n- l- c-------.
నేను వాల్ట్జ్ కానీ, సాంబా కానీ చేయలేను. No- s- b------ n- i- v----- n- l- s----.
నాకు ఒపేరా కానీ, బాలే కానీ నచ్చదు. No- m- p---- n- l------ n- i- b-------.
   
మీరు ఎంత త్వరగా పనిచేస్తే, అంత త్వరగా మీ పని పూర్తి అవుతుంది. (Q-----) p-- i- f----- l------ (t----) p-- p----- f------.
మీరు ఎంత త్వరగా రాగలిగితే, అంత త్వరగా తిరిగి వెళ్ళవచ్చు. (Q-----) p---- v----- (t----) p---- p--- a--------.
వయసు పెరుగుతున్న కొద్దీ, ఉల్లాసవంతంగా తయారవుతారు. (Q-----) p-- s- i--------- (t----) p-- p---- s- d------.