పదబంధం పుస్తకం

te డాక్టర్ వద్ద   »   lt Pas gydytoją

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

డాక్టర్ వద్ద

57 [penkiasdešimt septyni]

Pas gydytoją

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు లిథువేనియన్ ప్లే చేయండి మరింత
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది (A-) e-- u-------- / u---------- p-- g-------. (Aš) esu užsirašęs / užsirašiusi pas gydytoją. 0
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది Aš u-------- / u---------- 10 (d-------) v-------. Aš užsirašęs / užsirašiusi 10 (dešimtai) valandai. 0
మీ పేరు ఏమిటి? Ka-- / k---- j--- p------? Kaip / kokia jūsų pavardė? 0
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Pr---- p------- l-----------. Prašom palaukti laukiamajame. 0
డాక్టర్ దారిలో ఉన్నారు Gy------- t--- a----. Gydytojas tuoj ateis. 0
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Ku- j-- e---- a---------- / a-----------? Kur jūs esate apsidraudęs / apsidraudusi? 0
నేను మీకు ఏమి చేయగలను? Ku- j--- g---- p-----? Kuo jums galiu padėti? 0
మీకు ఏమైనా నొప్పి ఉందా? Ar j--- s-----? Ar jums skauda? 0
ఎక్కడ నొప్పిగా ఉంది? Ku- s-----? Kur skauda? 0
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది Ma- v--- l---- s----- n-----. Man visą laiką skauda nugarą. 0
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది Ma- d----- s----- g----. Man dažnai skauda galvą. 0
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది Ma- k------ s----- p----. Man kartais skauda pilvą. 0
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! Pr---- n--------- / n---------- i-- p----! Prašom nusirengti / nusirenkite iki pusės! 0
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి Pr---- a-------- / g------- a-- k------! Prašom atsigulti / gulkitės ant kušetės! 0
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది Kr---- s-------- n-------. Kraujo spaudimas normalus. 0
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను (A-) s------- J--- v-----. (Aš) suleisiu Jums vaistų. 0
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను (A-) d----- j--- t-------. (Aš) duosiu jums tablečių. 0
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను (A-) i-------- j--- v----- r------. (Aš) išrašysiu jums vaistų receptą. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -