పదబంధం పుస్తకం

te భూత కాలం 2   »   bs Prošlost 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

భూత కాలం 2

82 [osamdeset i dva]

Prošlost 2

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు బోస్నియన్ ప్లే చేయండి మరింత
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Je-- l- m---- / m----- z---- h---- p----? Jesi li morao / morala zvati hitnu pomoć? 0
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Je-- l- m---- / m----- z---- d------? Jesi li morao / morala zvati doktora? 0
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Je-- l- m---- / m----- z---- p-------? Jesi li morao / morala zvati policiju? 0
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Im--- l- b--- t-------? U----- s-- g- i--- / i----. Imate li broj telefona? Upravo sam ga imao / imala. 0
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Im--- l- a-----? U----- s-- j- i--- / i----. Imate li adresu? Upravo sam je imao / imala. 0
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Im--- l- p--- g----? U----- s-- g- i--- / i----. Imate li plan grada? Upravo sam ga imao / imala. 0
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు Da l- j- d---- n- v------? O- n--- m---- d--- n- v------. Da li je došao na vrijeme? On nije mogao doći na vrijeme. 0
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు Je l- p------- p--? O- n--- m---- p------ p--. Je li pronašao put? On nije mogao pronaći put. 0
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు Da l- t- j- o- r------? O- m- n--- m---- r--------. Da li te je on razumio? On me nije mogao razumjeti. 0
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Za--- n--- m---- / m---- d--- n- v------? Zašto nisi mogao / mogla doći na vrijeme? 0
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Za--- n--- m---- / m---- p------ p--? Zašto nisi mogao / mogla pronaći put? 0
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Za--- g- n--- m---- / m---- r--------? Zašto ga nisi mogao / mogla razumjeti? 0
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను Ja n---- m---- / m---- d--- n- v------- j-- n--- b--- a-------. Ja nisam mogao / mogla doći na vrijeme, jer nije bilo autobusa. 0
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను Ja n---- m---- / m---- p------ p--- j-- n---- i--- p--- g----. Ja nisam mogao / mogla pronaći put, jer nisam imao plan grada. 0
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు Ja g- n---- m---- / m---- r--------- j-- j- m----- b--- p--------. Ja ga nisam mogao / mogla razumjeti, jer je muzika bila preglasna. 0
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది Ja s-- m---- / m----- u---- t----. Ja sam morao / morala uzeti taksi. 0
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది Ja s-- m---- / m----- k----- p--- g----. Ja sam morao / morala kupiti plan grada. 0
నేను రేడియో ఆపాల్సి వచ్చింది Ja s-- m---- / m----- i--------- r----. Ja sam morao / morala isključiti radio. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -