పదబంధం పుస్తకం

te ఆజ్ఞాపూర్వకం 1   »   hr Imperativ 1

89 [ఎనభై తొమ్మిది]

ఆజ్ఞాపూర్వకం 1

ఆజ్ఞాపూర్వకం 1

89 [osamdeset i devet]

Imperativ 1

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   
తెలుగు క్రొయేషియన్ ప్లే చేయండి మరింత
మీరు ఎంత బద్దకస్తులో-అంత బద్దకస్తులుగా ఉండకండి! Ti s- t--- l---- / l----- – n- b--- t--- l---- / l-----! Ti si tako lijen / lijena – ne budi tako lijen / lijena! 0
మీరు చాలా సేపు నిద్రపోతారు-అంత సేపు నిద్రపోకండి! Sp---- t--- d--- – n- s----- t--- d---! Spavaš tako dugo – ne spavaj tako dugo! 0
మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు-అంత ఆలస్యంగా ఇంటికి రాకండి! Do----- t--- k---- – n- d----- t--- k----! Dolaziš tako kasno – ne dolazi tako kasno! 0
మీరు చాలా బిగ్గరగా నవ్వుతారు-అంత బిగ్గరగా నవ్వకండి! Sm---- s- t--- g----- – n- s--- s- t--- g-----! Smiješ se tako glasno – ne smij se tako glasno! 0
మీరు చాలా బిగ్గరగా మాట్లాడతారు-అంత బిగ్గరగా మాట్లాడకండి! Go----- t--- t--- – n- g----- t--- t---! Govoriš tako tiho – ne govori tako tiho! 0
మీరు చాలా ఎక్కువగా తాగుతారు-అంత ఎక్కువగా తాగకండి! Pi--- p------ – n- p-- t--- p---! Piješ previše – ne pij tako puno! 0
మీకు చాలా ఎక్కువగా పొగ త్రాగుతారు-అంత ఎక్కువగా పొగ త్రాగకండి! Pu--- p------ – n- p--- t--- p---! Pušiš previše – ne puši tako puno! 0
మీరు మరీ ఎక్కువగా పని చేస్తారు-అంత ఎక్కువగా పని చేయకండి! Ra--- p------ – n- r--- t--- p---! Radiš previše – ne radi tako puno! 0
మీరు చాలా వేగంగా బండీ నడుపుతారు-అంత వేగంగా బండీ నడపకండి! Vo--- t--- b--- – n- v--- t--- b---! Voziš tako brzo – ne vozi tako brzo! 0
లేవండి, మిల్లర్ గారు! Us------- g-------- M-----! Ustanite, gospodine Müller! 0
కూర్చోండి, మిల్లర్ గారు! Sj------- g-------- M-----! Sjednite, gospodine Müller! 0
కూర్చునే ఉండండి, మిల్లర్ గారు! Os------ s------- g-------- M-----! Ostanite sjediti, gospodine Müller! 0
సహనం పాటించండి! Im---- s---------! Imajte strpljenja! 0
తొందపడొద్దు! Ne----- ž-----! Nemojte žuriti! 0
ఒక నిమిశం ఆగండి! Pr-------- j---- t-------! Pričekajte jedan trenutak! 0
జాగ్రత్త! Bu---- o------! Budite oprezni! 0
సమయం పాటించండి! Bu---- t----! Budite točni! 0
మందబుద్ధిగా ఉండొద్దు! Ne b----- g----! Ne budite glupi! 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -