తెలుగు » అర్మీనియన్   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

+ 96 [իննսունվեց]96 [innsunvets’]

+ բարդ ստորադասական 3bard storadasakan 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుհայերեն
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను Ես վ-- ե- կ------ ե-- զ--------- զ----- է-
Y-- v-- y-- k----- y--- z------------ z---- e
+
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Ես հ------ ե-- ե-- պ--- է ս-------
Y-- h----- y--- y--- p---- e s-----m
+
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను Ես կ------- ա------- ե-- ե- վ------ տ------ դ------
Y-- k------- a--------- y--- y-- v------ t------ d-----m
+
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? Ե՞-- Դ--- կ-----------
Y---- D--- k----------’
+
నాకు తీరిక దొరకంగానే Եր- ե- ժ------ ո-------
Y--- y-- z------- u----m
+
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Նա կ---------- ե-- ն- ժ------ ո------
N- k---------- y--- n- z------- u---a
+
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? Ին----- ե- ա---------
I--------- y--- a--------u
+
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Ես կ-------- ի----- ո- կ---------
Y-- k---------- i-------- v-- k--------m
+
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Ես կ-------- ի----- ո- ա---- լ-----
Y-- k---------- i-------- v-- a------ l---m
+
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు Նա ա-------- պ----- է ա-------- փ-------
N- a-------- p------- e a--------- p--------n
+
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది Նա թ--- է կ------ ե----- փ-------
N- t------ e k----- y------- p--------n
+
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు Նա պ-------- ն---- է տ--- գ----- փ-------
N- p------- n----- e t-- g---- p--------n
+
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Ին---- գ---- ն- ա----- է ա------
I-------- g---- n- a------ e a---m
+
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Ին---- գ---- ն-- կ--- հ----- է-
I-------- g---- n-- k--- h----- e
+
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Ին---- գ---- ն- գ--------- է-
I-------- g---- n- g--------- e
+
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Ես ք--- է- մ------ թ- չ- ճ------ կ------
Y-- k----- e- m--------- t--- c--- c-------- k----i
+
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Ես ա--------- ո------ թ- չ- ճ------ կ------
Y-- a---------- u-------- t--- c--- c-------- k----i
+
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని Ես ճ-------- չ-- գ---- թ- չ- ճ------ կ------
Y-- c--------- c----- g---- t--- c--- c-------- k----i
+