పదబంధం పుస్తకం

te సముచ్చయం 1   »   hr Veznici 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

సముచ్చయం 1

94 [devedeset i četiri]

Veznici 1

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   
తెలుగు క్రొయేషియన్ ప్లే చేయండి మరింత
వర్షం ఆగేంతవరకూ ఆగండి Če--- d-- k--- n- p-------. Čekaj dok kiša ne prestane. 0
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Če--- d-- n- b---- g----. Čekaj dok ne budem gotov. 0
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Če--- d-- s- o- n- v----. Čekaj dok se on ne vrati. 0
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను Če--- d-- m- s- k--- n- o----. Čekam dok mi se kosa ne osuši. 0
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను Če--- d-- f--- n- z-----. Čekam dok film ne završi. 0
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను Če--- d-- n- b--- z----- s------ n- s-------. Čekam dok ne bude zeleno svjetlo na semaforu. 0
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Ka-- p------ n- g------- o----? Kada putuješ na godišnji odmor? 0
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Jo- p---- l------ p-------? Još prije ljetnih praznika? 0
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Da- j-- p---- n--- š-- p---- l----- p-------. Da, još prije nego što počnu ljetni praznici. 0
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Po----- k--- p---- n--- š-- d--- z---. Popravi krov prije nego što dođe zima. 0
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Op--- r--- p---- n--- š-- s------ z- s---. Operi ruke prije nego što sjedneš za stol. 0
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Za----- p----- p---- n--- š-- i-----. Zatvori prozor prije nego što izađeš. 0
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Ka-- ć-- d--- k---? Kada ćeš doći kući? 0
క్లాస్ తరువాతా? Po----- n------? Poslije nastave? 0
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Da- n---- š-- n------ z-----. Da, nakon što nastava završi. 0
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Na--- š-- j- i--- n------- n--- v--- m---- r-----. Nakon što je imao nesreću, nije više mogao raditi. 0
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Na--- š-- j- i------ p----- o----- j- u A------. Nakon što je izgubio posao, otišao je u Ameriku. 0
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Na--- š-- j- o----- u A------- p----- j- b----. Nakon što je otišao u Ameriku, postao je bogat. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -