పదబంధం పుస్తకం

te విశేషణాలు 2   »   sq Mbiemrat 2

79 [డెబ్బై తొమ్మిది]

విశేషణాలు 2

విశేషణాలు 2

79 [shtatёdhjetёenёntё]

Mbiemrat 2

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు అల్బేనియన్ ప్లే చేయండి మరింత
నేను నీలం రంగు దుస్తులు వేసుకున్నాను Ka- v----- n-- f----- b--. Kam veshur njё fustan blu. 0
నేను ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నాను Ka- v----- n-- f----- t- k--. Kam veshur njё fustan tё kuq. 0
నేను ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకున్నాను Ka- v----- n-- f----- t- g------. Kam veshur njё fustan të gjelbër. 0
నేను ఒక నల్ల సంచి కొంటున్నాను Un- b--- n-- ç---- t- z---. Unё blej njё çantё tё zezё. 0
నేను గోధుమరంగు గల ఒక సంచి కొంటున్నాను Un- b--- n-- ç---- k---. Unё blej njё çantё kafe. 0
నేను ఒక తెల్ల సంచి కొంటున్నాను Un- b--- n-- ç---- t- b-----. Unё blej njё çantё tё bardhё. 0
నాకు ఒక కొత్త కారు అవసరం Ka- n----- p-- n-- m----- t- r-. Kam nevojё pёr njё makinё tё re. 0
నాకు వేగవంతమైన ఒక కారు అవసరం Ka- n----- p-- n-- m----- t- s------. Kam nevojё pёr njё makinё tё shpejtё. 0
నాకు సౌకర్యవంతమైన ఒక కారు అవసరం Ka- n----- p-- n-- m----- t- r--------. Kam nevojё pёr njё makinё tё rehatshme. 0
ఒక ముసలి ఆవిడ పైన ఉంటుంది At-- l--- b---- n-- g--- e v-----. Atje lart banon njё grua e vjetёr. 0
ఒక లావుటావిడ పైన ఉంటుంది At-- l--- b---- n-- g--- e s--------. Atje lart banon njё grua e shёndoshё. 0
ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ కింద ఉంటుంది At-- p----- b---- n-- g--- k---------. Atje poshtё banon njё grua kureshtare. 0
మా అతిథులు మంచి మనుషులు Tё f------ t--- i---- n----- t- m---. Tё ftuarit tanё ishin njerёz tё mirё. 0
మా అతిథులు మర్యాదస్తులైన మనుషులు Tё f------ t--- i---- n----- t- s--------. Tё ftuarit tanё ishin njerёz tё sjellshёm. 0
మా అతిథులు ఆసక్తికరమైన మనుషులు Tё f------ t--- i---- n----- i---------. Tё ftuarit tanё ishin njerёz interesant. 0
నాకు మనోహరమైన పిల్లలు ఉన్నారు Un- k-- f----- t- d-----. Unё kam fёmijё tё dashur. 0
కానీ మా పక్కింటివాళ్ళకి కొంటె పిల్లలున్నారు Po- f------ k--- f----- t- p-----. Por fqinjёt kanё fёmijё tё pacipё. 0
మీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా? A j--- f------ t--- t- m---? A janё fёmijёt tuaj tё mirё? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -