తెలుగు » అరబిక్   విదేశీ భాషలను నేర్చుకోవడం


23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

‫23 [ثلاثة وعشرون]‬
‫23 [thlatht waeashrun]‬

‫تعلم اللغات الأجنبية‬
‫tealm alllughat al'ajnabiat‬

23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

‫23 [ثلاثة وعشرون]‬
‫23 [thlatht waeashrun]‬

‫تعلم اللغات الأجنبية‬
‫tealm alllughat al'ajnabiat‬

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుالعربية
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు? ‫أ-- ت---- ا----------
‫---- t------- a--------‬
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా? ‫ه- ت---- ا--------- أ------
‫-- t--------- a------------- a-----‬
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను ‫ن--- و----- ا-------- ق-----.‬
‫------- w----------- a---------- q------‬
   
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను ‫أ-- أ-- ت---- ب--- ج-- ل-----.‬
‫---- '----- t---------- b------ j---- l---------‬
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి ‫ا----- م------ إ-- ح- م-.‬
‫--------- m------- '----- h--- m-‬
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను ‫أ----- أ- أ----- ج----.‬
‫------- '--- '-------- j-----‬
   
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం ‫ل-- ا----- و------- ف---- ص----.‬
‫----- a---------- w--------- f----- s------‬
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను ‫ل- أ--- أ---- ا----- م- ا------.‬
‫-- '---- '------- a------ m-- a---------‬
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి ‫أ--- أ- ت--- ل- ف- ك- م--.‬
‫---- '--- t----- l- f- k- m------‬
   
మీ ఉచ్చారణ చాలా బాగుంది ‫ن--- س--- ل-----.‬
‫----- s---- l----------‬
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు ‫ل-- ل--- ل--- ب----.‬
‫---- l----- l------- b-------‬
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు ‫ي----- ا---- أ- ي--- م- أ-- أ--.‬
‫-------- a----- '-- y----- m-- '--- '----‬
   
మీ మాతృభాష ఏమిటి? ‫م- ه- ل--- ا-----
‫--- h- l------ a----‬
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? ‫ه- أ-- م---- ف- د--- ل------
‫-- '--- m-------- f- d----- l-------‬
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? ‫أ- م---- ت-------
‫--- m----- t-------‬
   
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు ‫ف- ا----- ل- أ---- ا---.‬
‫-- a------ l- '---------- a-----‬
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు ‫ا------ ل- ي--- ب---- ا---.‬
‫-------- l- y------ b----- a----‬
నేను దాన్ని మర్చిపోయాను ‫ل-- ن-----.‬
‫---- n-------‬