పదబంధం పుస్తకం

te నగర దర్శనం   »   hr Razgledavanje grada

42 [నలభై రెండు]

నగర దర్శనం

నగర దర్శనం

42 [četrdeset i dva]

Razgledavanje grada

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   
తెలుగు క్రొయేషియన్ ప్లే చేయండి మరింత
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? Je l- t------ o------- n--------? Je li tržnica otvorena nedjeljom? 0
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? Je l- s---- o------ p-----------? Je li sajam otvoren ponedjeljkom? 0
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? Je l- i------ o------- u------? Je li izložba otvorena utorkom? 0
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? Je l- z------- v-- o------ s-------? Je li zoološki vrt otvoren srijedom? 0
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? Je l- m---- o------ č--------? Je li muzej otvoren četvrtkom? 0
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? Je l- g------- o------- p-----? Je li galerija otvorena petkom? 0
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? Sm--- l- s- f------------? Smije li se fotografirati? 0
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? Mo-- l- s- p------ u---? Mora li se platiti ulaz? 0
ప్రవేశ రుసుము ధర ఎంత? Ko---- k---- u---? Koliko košta ulaz? 0
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? Im- l- p----- z- g----? Ima li popust za grupe? 0
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Im- l- p----- z- d----? Ima li popust za djecu? 0
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Im- l- p----- z- s-------? Ima li popust za studente? 0
అది ఏ భవంతి? Ka--- j- t- z-----? Kakva je to zgrada? 0
ఆ భవంతి ఎంత పాతది? Ko---- j- s---- t- z-----? Koliko je stara ta zgrada? 0
ఆ భవంతిని ఎవరు కట్టించారు? Tk- j- s------- t- z-----? Tko je sagradio tu zgradu? 0
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం Ja s- i---------- z- a----------. Ja se interesiram za arhitekturu. 0
నాకు కళలంటే ఇష్టం Ja s- i---------- z- u--------. Ja se interesiram za umjetnost. 0
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం Ja s- i---------- z- s---------. Ja se interesiram za slikarstvo. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -