పదబంధం పుస్తకం

te నిరాకరణ 1   »   px Negação 1

64 [అరవై నాలుగు]

నిరాకరణ 1

నిరాకరణ 1

64 [sessenta e quatro]

Negação 1

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు పోర్చుగీస్ (BR) ప్లే చేయండి మరింత
నాకు ఆ పదం అర్థంకావడం లేదు Eu n-- e------ a p------. Eu não entendo a palavra. 0
నాకు ఆ వాక్యం అర్థంకావడం లేదు Eu n-- e------ a f----. Eu não entendo a frase. 0
నాకు దాని అర్థం అర్థంకావడం లేదు Eu n-- e------ o s----------. Eu não entendo o significado. 0
అధ్యాపకుడు o p-------r o professor 0
అధ్యాపకుడు చెప్పినది అర్థం అవుతోందా? Vo-- e------ o p--------? Você entende o professor? 0
అవును, నాకు ఆయన చెప్పినది అర్థం అవుతోంది Si-- e- o e------ b--. Sim, eu o entendo bem. 0
అధ్యాపకురాలు a p--------a a professora 0
అధ్యాపకురాలు చెప్పినది అర్థం అవుతోందా? Vo-- e------ a p---------? Você entende a professora? 0
అవును, నాకు ఆవిడ చెప్పినది అర్థం అవుతోంది Si-- e- a e------ b--. Sim, eu a entendo bem. 0
మనుషులు as p-----s as pessoas 0
మీకు మనుషులు అర్థం అవుతారా? Vo-- e------ a- p------? Você entende as pessoas? 0
లేదు, నాకు వాళ్ళు అంతగా అర్థం కారు Nã-- e- n-- a- e------ m---- b--. Não, eu não as entendo muito bem. 0
స్నేహితురాలు a a---a a amiga 0
మీకు స్నేహితురాలు ఉన్నదా? Vo-- t-- u-- a----? Você tem uma amiga? 0
అవును, నాకు ఒక స్నేహితురాలు ఉన్నది Si-- t---- u--. Sim, tenho uma. 0
కూతురు a f---a a filha 0
మీకు కూతురు ఉన్నదా? Vo-- t-- u-- f----? Você tem uma filha? 0
లేదు, నాకు కూతురు లేదు Nã-- e- n-- t----. Não, eu não tenho. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -