పదబంధం పుస్తకం

te శరీర అవయవాలు   »   fi Ruumiinosia

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

శరీర అవయవాలు

58 [viisikymmentäkahdeksan]

Ruumiinosia

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఫిన్నిష్ ప్లే చేయండి మరింత
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Mi-- p------ m-----. Minä piirrän miehen. 0
మొదట తల En--- p---. Ensin pään. 0
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Mi------ o- h---- p-----. Miehellä on hattu päässä. 0
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Hi----- e- n--. Hiuksia ei näe. 0
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Ko---- e- m------- n--. Korvia ei myöskään näe. 0
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు Se---- e- m------- n--. Selkää ei myöskään näe. 0
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Mi-- p------ s----- j- s---. Minä piirrän silmät ja suun. 0
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు Mi-- t------ j- n-----. Mies tanssii ja nauraa. 0
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది Mi------ o- p---- n---. Miehellä on pitkä nenä. 0
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు Hä----- o- k---- k--------. Hänellä on keppi kädessään. 0
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Hä----- o- m--- k--------- k----- y-----. Hänellä on myös kaulahuivi kaulan ympäri. 0
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది On t---- j- o- k----. On talvi ja on kylmä. 0
చేతులు దృఢంగా ఉన్నాయి Kä--- o--- v---------. Kädet ovat voimakkaat. 0
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి Ja--- o--- m--- v---------. Jalat ovat myös voimakkaat. 0
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది Mi-- o- l------. Mies on lumesta. 0
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Hä----- e- o-- p------- h------ e--- t-----. Hänellä ei ole päällään housuja eikä takkia. 0
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Mu--- h------ e- o-- k----. Mutta hänellä ei ole kylmä. 0
అతను ఒక స్నో-మ్యాన్ Hä- o- l-------. Hän on lumiukko. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -