పదబంధం పుస్తకం

te శరీర అవయవాలు   »   eo Korpopartoj

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

శరీర అవయవాలు

58 [kvindek ok]

Korpopartoj

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు ఎస్పెరాంటో ప్లే చేయండి మరింత
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Mi d------- v----. Mi desegnas viron. 0
మొదట తల Un-- l- k----. Unue la kapon. 0
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు La v--- s------- ĉ------. La viro surhavas ĉapelon. 0
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు La h---- n- v-------. La haroj ne videblas. 0
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు An--- l- o----- n- v-------. Ankaŭ la oreloj ne videblas. 0
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు An--- l- d---- n- v-------. Ankaŭ la dorso ne videblas. 0
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Mi d------- l- o------ k-- l- b----. Mi desegnas la okulojn kaj la buŝon. 0
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు La v--- d----- k-- r----. La viro dancas kaj ridas. 0
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది La v--- h---- l----- n----. La viro havas longan nazon. 0
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు Li p----- l---------- e- s--- m----. Li portas lambastonon en siaj manoj. 0
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Li s------- a---- k------- ĉ----- s-- k---. Li surhavas ankaŭ koltukon ĉirkaŭ sia kolo. 0
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Vi----- k-- m--------. Vintras kaj malvarmas. 0
చేతులు దృఢంగా ఉన్నాయి La b----- e---- m-------. La brakoj estas muskolaj. 0
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి La g----- a---- e---- m-------. La gamboj ankaŭ estas muskolaj. 0
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది La v--- e---- e- n---. La viro estas el neĝo. 0
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Li s------- n-- p--------- n-- m-------. Li surhavas nek pantalonon nek mantelon. 0
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Se- l- v--- n- f--------. Sed la viro ne frostiĝas. 0
అతను ఒక స్నో-మ్యాన్ Li e---- n------. Li estas neĝhomo. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -