పదబంధం పుస్తకం

te శరీర అవయవాలు   »   ja 体の部分

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

శరీర అవయవాలు

58 [五十八]

58 [Isoya]

体の部分

[karada no bubun]

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   

తెలుగు జపనీస్ ప్లే చేయండి మరింత
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను 男性の 絵を 描きます 。 男性の 絵を 描きます 。 0
da---- n- e o k-------.dansei no e o kakimasu.
మొదట తల まず 頭 。 まず 頭 。 0
ma-- a----.mazu atama.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు 男性は 帽子を かぶって います 。 男性は 帽子を かぶって います 。 0
da---- w- b---- o k------ i----.dansei wa bōshi o kabutte imasu.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు 髪の毛は 見えません 。 髪の毛は 見えません 。 0
ka------ w- m-------.kaminoke wa miemasen.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు 耳も 見えません 。 耳も 見えません 。 0
mi-- m- m-------.mimi mo miemasen.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు 背中も 見えません 。 背中も 見えません 。 0
se---- m- m-------.senaka mo miemasen.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను 目と 口を 描きます 。 目と 口を 描きます 。 0
me t- k---- o k-------.me to kuchi o kakimasu.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు 男性は 踊りながら 笑って います 。 男性は 踊りながら 笑って います 。 0
da---- w- o---------- w------ i----.dansei wa odorinagara waratte imasu.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది 男性の 鼻は 長い です 。 男性の 鼻は 長い です 。 0
da---- n- h--- w- n--------.dansei no hana wa nagaidesu.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు 手に 杖を 持って います 。 手に 杖を 持って います 。 0
te n- t--- o m---- i----.te ni tsue o motte imasu.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు 首に ショールを 巻いて います 。 首に ショールを 巻いて います 。 0
ku-- n- s---- o m---- i----.kubi ni shōru o maite imasu.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది 冬 なので 寒い です 。 冬 なので 寒い です 。 0
fu-------- s--------.fuyunanode samuidesu.
   
చేతులు దృఢంగా ఉన్నాయి 腕は たくましい です 。 腕は たくましい です 。 0
ud- w- t------------.ude wa takumashīdesu.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి 脚も たくましい です 。 脚も たくましい です 。 0
as-- m- t------------.ashi mo takumashīdesu.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది 男性は 雪で 出来て います 。 男性は 雪で 出来て います 。 0
da---- w- y--- d- d----- i----.dansei wa yuki de dekite imasu.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు 彼は ズボンも コートも 着て いません 。 彼は ズボンも コートも 着て いません 。 0
ka-- w- z---- m- k--- m- k--- i-----.kare wa zubon mo kōto mo kite imasen.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు でも 男性は 震えて いません 。 でも 男性は 震えて いません 。 0
de-- d----- w- f------ i-----.demo dansei wa furuete imasen.
అతను ఒక స్నో-మ్యాన్ 彼は 雪だるま です 。 彼は 雪だるま です 。 0
ka-- w- y-------------.kare wa yukidarumadesu.