తెలుగు » క్రొయేషియన్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [pedeset i dva]

U robnoj kući

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [pedeset i dva]

U robnoj kući

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Id--- l- u r---- k---?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Mo--- o------ k-----.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Ho-- p--- t--- k-----.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Gd-- s- u------ a------?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Tr---- o------- z- p---- i p---- z- p----.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Tr---- k------- i f---------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Gd-- j- n--------?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Tr---- o---- i k-----.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Tr---- p----- s--- i p-----.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Gd-- s- i------?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Tr---- l---- i m---------.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Tr---- n-------- l---- i š--.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Gd-- j- a---?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Tr---- č---- i k-------.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Tr---- b------- i o------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Gd-- j------?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Tr---- l----- i n--------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Tr---- p----- i n-------.