పదబంధం పుస్తకం

te సెలవుల్లో కార్యకలాపాలు   »   hr Aktivnosti na odmoru

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

సెలవుల్లో కార్యకలాపాలు

48 [četrdeset osam]

Aktivnosti na odmoru

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు క్రొయేషియన్ ప్లే చేయండి మరింత
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? Je l- p---- č----? Je li plaža čista? 0
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Mo-- l- s- t--- k-----? Može li se tamo kupati? 0
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Ni-- l- o----- t--- s- k-----? Nije li opasno tamo se kupati? 0
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Mo-- l- s- o---- i-------- s--------? Može li se ovdje iznajmiti suncobran? 0
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Mo-- l- s- o---- i-------- l-------? Može li se ovdje iznajmiti ležaljku? 0
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Mo-- l- s- o---- p------- č----? Može li se ovdje posuditi čamac? 0
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది Ja b-- r--- s----- / s------. Ja bih rado surfao / surfala. 0
నాకు డైవింగ్ చేయాలని ఉంది Ja b-- r--- r---- / r-----. Ja bih rado ronio / ronila. 0
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది Ja b-- r--- s----- / s------ n- v---. Ja bih rado skijao / skijala na vodi. 0
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Mo-- l- s- i-------- d---- z- s-------? Može li se iznajmiti daska za surfanje? 0
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Mo-- l- s- i-------- o----- z- r-------? Može li se iznajmiti oprema za ronjenje? 0
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Mo-- l- s- i-------- v----- s----? Mogu li se iznajmiti vodene skije? 0
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని Ja s-- t-- p-------. Ja sam tek početnik. 0
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Ja s-- p-------- d---- / d----. Ja sam prosječno dobar / dobra. 0
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Sn------ s- v-- s t--. Snalazim se već s tim. 0
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? Gd-- j- ž-----? Gdje je žičara? 0
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Im-- l- s- s---- s----? Imaš li sa sobom skije? 0
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Im-- l- s------- c----- s- s----? Imaš li skijaške cipele sa sobom? 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -