పదబంధం పుస్తకం

te దుకాణాలు   »   hr Prodavaonice

53 [యాభై మూడు]

దుకాణాలు

దుకాణాలు

53 [pedeset i tri]

Prodavaonice

మీరు టెక్స్ట్ ప్రతి ఖాళీపై క్లిక్ చేయవచ్చు లేదా:   
తెలుగు క్రొయేషియన్ ప్లే చేయండి మరింత
మేము ఆటవస్తువులు అమ్మే ఒక దుకాణం కొరుకు వెతుకుతున్నాము Tr----- t------- s------- o-----. Tražimo trgovinu sportske opreme. 0
మేము ఒక మాంసం కొట్టు కోసం వెతుకుతున్నాము Tr----- m------. Tražimo mesnicu. 0
మేము ఒక మందుల కొట్టు కోసం వెతుకుతున్నాము Tr----- l-------. Tražimo ljekarnu. 0
మేము ఒక ఫుట్ బాల్ కొందామని అనుకుంటున్నాము Na---- ž----- k----- n-------- l----. Naime, želimo kupiti nogometnu loptu. 0
మేము సలామీ కొందామని అనుకుంటున్నాము Na---- ž----- k----- s-----. Naime, želimo kupiti salamu. 0
మేము మందులు కొందామని అనుకుంటున్నాము Na---- ž----- k----- l-------. Naime, želimo kupiti lijekove. 0
ఫుట్ బాల్ కొనుటకు నాకు ఆటవస్తువుల దుకానానికి వెళ్ళాలని ఉంది Tr----- t------- s------- o----- d- b---- k----- n-------- l----. Tražimo trgovinu sportske opreme da bismo kupili nogometnu loptu. 0
మేము సలామీ కొనడానికి ఒక మాంసం కొట్టు కోసం వెతుకుతున్నాము Tr----- m------ d- b---- k----- s-----. Tražimo mesnicu da bismo kupili salame. 0
మేము మందులు కొనడానికి ఒక మందుల కొట్టు కోసం వెతుకుతున్నాము Tr----- l------- d- b---- k----- l-------. Tražimo ljekarnu da bismo kupili lijekove. 0
నేను ఒక నగల వర్తకుడికై వెతుకుతున్నాను Tr---- z------. Tražim zlatara. 0
నేను ఫొటోలకు కావలిసిన పరికరాలు అమ్మే ఒక దుకాణం కొరకు వెతుకుతున్నాను Tr---- f---------- r-----. Tražim fotografsku radnju. 0
నేను ఒక కన్ఫెక్షనరీ దుకాణం కొరకు చూస్తున్నాను Tr---- s----------. Tražim slastičarnu. 0
నిజం చెప్పాలంతే నేను ఒక ఉంగరాం కొనాలని అనుకుంటున్నాను Na--------- n----- k----- p-----. Namjeravam, naime, kupiti prsten. 0
నిజం చెప్పాలంతే నేను ఒక ఫిల్మ్ రోల్ కొనాలని అనుకుంటున్నాను Na--------- n----- k----- f---. Namjeravam, naime, kupiti film. 0
నిజం చెప్పాలంతే నేను ఒక కేకు కొనాలని అనుకుంటున్నాను Na--------- n----- k----- t----. Namjeravam, naime, kupiti tortu. 0
నేను ఒక రింగ్ కొనాలని ఒక నగల వర్తకుడికై వెతుకుతున్నాను Tr---- z------ d- k---- p-----. Tražim zlatara da kupim prsten. 0
నేను ఒక ఫిల్మ్ రోల్ కొనాలని ఒక ఫొటో దుకాణం కొరకు వెతుకుతున్నాను Tr---- f---------- r----- d- k---- f---. Tražim fotografsku radnju da kupim film. 0
నేను ఒక కేక్ కొనడానికి ఒక కన్ఫెక్షనరీ కోసం వెతుకుతున్నాను Tr---- s---------- d- k---- t----. Tražim slastičarnu da kupim tortu. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -