తెలుగు » క్రొయేషియన్   భూత కాలంలో సహాయక క్రియలు 1


87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [osamdeset i sedam]

Prošlo vrijeme načinskih glagola 1

87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [osamdeset i sedam]

Prošlo vrijeme načinskih glagola 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
మేము చెట్లకి నీళ్ళు పోయాల్సివచ్చింది Mo---- s-- z----- c------.
మేము అపార్ట్మెంట్ ని శుభ్రపరచాల్సి వచ్చింది Mo---- s-- p--------- s---.
మేము గిన్నెలని తోమాల్సివచ్చింది Mo---- s-- o----- p-----.
   
మీకు బిల్లు చెల్లించ వలసి వచ్చిందా? Mo---- s-- p------ r----?
మీకు ప్రవేశ రుసుము చెల్లించ వలసి వచ్చిందా? Mo---- s-- p------ u-------?
మీకు జరిమానా చెల్లించ వలసి వచ్చిందా? Mo---- s-- p------ k----?
   
ఎవరికి వెళ్ళొస్తానని చెప్పాల్సి ఉంది? Tk- s- m---- r------?
ఎవరికి ఇంటికి తొందరగా వెళ్ళాల్సి ఉంది? Tk- j- m---- i-- r--- k---?
ఎవరికి ట్రేన్ అందుకోవాల్సి ఉంది? Tk- j- m---- i-- v-----?
   
మాకు ఇంకా ఎక్కువ సేపు ఉండాలని అనిపించలేదు Ni--- h----- d--- o-----.
మాకు ఇంకా ఏమీ తాగాలని అనిపించడంలేదు Ni--- h----- n---- p---.
మాకు మిమ్మల్ని కలతపెట్టాలని అనిపించలేదు Ni--- h----- s------.
   
నేను ఇప్పుడే ఒక కాల్ చేసుకుందామని అనుకున్నాను Ba- s-- h--- t-----------.
నేను ఇప్పుడే ఒక టాక్సీని పిలుద్దామని అనుకున్నాను Ht-- s-- n------- t----.
నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది Ht-- s-- s- n---- o------ k---.
   
మీరు మీ భార్యకి కాల్ చేయదలిచారని అనుకుంటా Mi---- s-- d- s- h--- n------ s---- s------.
మీరు సమాచార కేంద్రానికి కాల్ చేయదలిచారని అనుకుంటా Mi---- s-- d- s- h--- n------ i----------.
మీరు ఒక పిజ్జా ని తెప్పించదలిచారు అని అనుకుంటా Mi---- s-- d- s- h--- n------- p----.