తెలుగు » క్రొయేషియన్   భూత కాలంలో సహాయక క్రియలు 2


88 [ఎనభై ఎనిమిది]

భూత కాలంలో సహాయక క్రియలు 2

-

88 [osamdeset i osam]

Prošlo vrijeme načinskih glagola 2

88 [ఎనభై ఎనిమిది]

భూత కాలంలో సహాయక క్రియలు 2

-

88 [osamdeset i osam]

Prošlo vrijeme načinskih glagola 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
మా అబ్బాయికి బొమ్మతో ఆడుకోవాలని లేదంట Mo- s- s-- n--- h--- i----- s l-----.
మా అమ్మాయికి ఫుట్ బాల్ / సాకర్ ఆడుకోవాలని లేదంట Mo-- k----- n--- h----- i----- n------.
నా భార్యకి నాతో చెస్ ఆడాలని లేదంట Mo-- s------ n--- h----- s- m--- i----- š--.
   
మా పిల్లలికి వాకింగ్ వెళ్ళాలని లేదంట Mo-- s- d---- n--- h----- š-----.
వాళ్ళకి గది శుభ్రంచేయాలని లేదంట On- n--- h----- p--------- s---.
వాళ్ళకి నిద్రపోవాలని లేదంట On- n--- h----- i-- u k-----.
   
అతన్ని ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించబడలేదు Ni-- s--- j---- s-------.
అతన్ని చాక్లెట్ తినడానికి అనుమతించబడలేదు Ni-- s--- j---- č-------.
అతన్ని స్వేట్లు తినడానికి అనుమతించబడలేదు Ni-- s--- j---- b------.
   
నన్ను ఒక కోరిక కోరడానికి అనుమతించబడలేదు Sm-- / s----- s-- n---- z--------.
నేను నా కోసమ్ దుస్తులు కొనడానికి నన్ను అనుమతించబడలేదు Sm---- s-- s- k----- h------.
ఒక చాక్లెట్ తీసుకోవడానికి నన్ను అనుమతించబడలేదు Sm-- / s----- s-- u---- j---- p------.
   
విమానంలో పొగ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Je-- l- s--- / s----- p----- u z---------?
ఆసుపత్రిలో బీర్ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Je-- l- s--- / s----- p--- p--- u b------?
హోటల్లో కుక్కని తెచ్చుకొనుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Je-- l- s--- / s----- p------ p-- u h----?
   
సెలవుల్లో పిల్లల్ని ఎక్కువసేపు ఆరుబయట ఉండుటకు అనుమతించబడింది Dj--- s- z- v------ p------- s----- d--- o----- v---.
చాలా సేపు పెరట్లో ఆడుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది Sm---- s- s- d--- i----- u d-------.
చాలా సేపు మేలుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది Sm---- s- d--- o----- b----.