పదబంధం పుస్తకం

te విదేశీ భాషలను నేర్చుకోవడం   »   ca Aprendre llengües estrangeres

23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

విదేశీ భాషలను నేర్చుకోవడం

23 [vint-i-tres]

Aprendre llengües estrangeres

మీరు అనువాదాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఎంచుకోండి:   
తెలుగు క్యాటలాన్ ప్లే చేయండి మరింత
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు? On h- a---- l---------? On ha après l’espanyol? 0
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా? Pa--- p-------- t----? Parla portuguès també? 0
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను Sí- i t---- p---- u-- m--- d-------. Sí, i també parlo una mica d’italià. 0
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను Pe--- q-- p---- m--- b-. Penso que parla molt bé. 0
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి Le- l------- s----------. Les llengües s’assemblen. 0
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను Le- p-- c--------- b-. Les puc comprendre bé. 0
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం Pe-- p-------- i e--------- é- d------. Però parlar-ne i escriure’n és difícil. 0
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను En---- f--- u- m--- d-------. Encara faig un munt d’errors. 0
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి No d---- a c----------- s- u- p---. No dubti a corregir-me, si us plau. 0
మీ ఉచ్చారణ చాలా బాగుంది La s--- p----------- é- m--- b---. La seva pronunciació és molt bona. 0
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు Té u- l------ a-----. Té un lleuger accent. 0
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు Es p-- e-------- d--- v-. Es pot endevinar d’on ve. 0
మీ మాతృభాష ఏమిటి? Qu--- é- l- s--- l------ m------? Quina és la seva llengua materna? 0
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? Qu- f- a---- c--- d- l------ v----? Que fa algun curs de llengua vostè? 0
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? Qu-- m------- u-------? Quin material utilitza? 0
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు Ar- m----- n- m--- r------ d-- n--. Ara mateix no me’n recordo del nom. 0
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు El t---- n- e- v- a l- m------. El títol no em ve a la memòria. 0
నేను దాన్ని మర్చిపోయాను L’-- o------. L’he oblidat. 0

-

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -